భారత్ మార్కెట్‌లో
చైనా కంపెనీల వాటా ఎంత?
చైనా బజార్ బ్యాన్ సాధ్యమేనా?
భారతదేశంలో చాలా రంగాలలో చైనా కంపెనీలు తమ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొన్ని రంగాలలో 70 నుంచి 75 శాతం వరకూ చైనా భాగస్వామ్యమే ఉంది. ఫార్మా, స్మార్ట్‌ఫోన్‌లు, టెలివిజన్ సెట్లు, సోలార్ ప్యానెళ్లు మొదలైన విభాగాల్లో 90 శాతం మేరకు చైనా వస్తువులే దిగుమతి అవుతున్నాయి. భారతదేశంలో టెలివిజన్ మార్కెట్ విలువ 25 వేల కోట్లు. స్మార్ట్ టీవీల విభాగంలో చైనా కంపెనీలు 42 నుంచి 45 శాతం మేరకు వాటాను కలిగి ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనదేశంలో చైనా ఉత్పత్తులను పూర్తిగా బ్యాన్ చేయడం సాధ్యమేనా?
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments