ఖండాలు దాటి దేశాలు దాటి ఈ కరోనా తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ఈ కోవిడ్ జనాన్ని ముప్పు తిప్పలు పెడుతూ అనేక ఇబ్బందులు తెస్తోందన్న సంగతి తెలిసినదే. దీనికి గాను డాక్టర్లు అనేక సేవలని అందిస్తూ జనానికి అండగా ఉన్నారు. ఈ కరోనా సౌదీ రాజ కుటుంబంలో కొన్ని వారల క్రితం సన్నిహితంగా మెలిగిన ఆ దేశ ప్రతి నిధిలో 150 మందికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం అప్రమత్తం అయ్యాడు.
రియాద్ గవర్నర్ ఫైసల్ బిన్ కి కరోనా రావడంతో ఆసుపత్రి లో చేర్చారు. అలానే ఫైసల్ బిన్ వయసు 72 కావడం చేత అతన్ని ఐసీయూ లో ఎడ్మిట్ చేసారు. ఇంతే కాక ఇప్పటికే సౌదీ రాజు సల్మాన్, యువ రాజ్ మహ్మద్ బిన్ సల్మాన్ తో పాటుగా మిగిలిన వారిని కూడా ఐసోలేషన్ లో ఉంచారు. కేవలం ఈ విషయాలు మాత్రమే తెలిసాయి.
ఇంకా అనేక విషయాలు ఇంకా తెలియ లేదు. అలానే సౌదీ లో 2392 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అక్కడి మృతుల సమాఖ్య కూడా 41 మందికి చేరింది. ఇవి ఇలా ఉండగా అక్కడ ఉన్న మక్కా, మదీనా లని కూడా సందర్శించడానికి వీలు లేకుండా మూసి వేశారు.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments