కోవిడ్ కి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచాన్నే ఈ వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువై పోతున్న దుస్థితి. ఎక్కడికి అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కూడా ఫలితం లేక పోతోంది. లాక్ డౌన్ వంటివి అమలు చేసినా కూడా మార్పు రావడం లేదు. తప్పు ఎక్కడ జరుగుతోంది అన్న సంగతి కూడా అర్ధం కావడం లేదు.
ఆరు వారల నుండి కూడా ఎన్నో ఆంక్షలు విధించినా కూడా ఇక్కడ అన్ని దేశాల కంటే కూడా ఇక్కడ మరణాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 8.6 మందికి వ్యాపించింది. అలానే 42 వేల మంది మరణించారు. ఇలా ఈ వైరస్ ఎంతో మందిని బలి తీసుకుంటోంది.
ఈ వైరస్ ని కట్టడి చేయడం ఏ దేశం తరం కూడా అవ్వడం లేదు. ఇటలీ లో కఠిన చర్యలు తీసుకున్నారు. అయినా కూడా అక్కడ సగటున 600 మరణాలు సంభవించాయి.ఇలా ఎంత కట్టడి చేసిన పెద్దగా ప్రభావం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచాన్నే ఈ వైరస్ చుట్టేసుకుంది. ఖండాలు దాటి దేశాలు దాటి దాడి చేస్తోంది ఈ మహమ్మారి.
ఈ మహమ్మారి గుప్పెట్లో బ్రతుకులు నలిగి పోతున్నాయి. నిజంగా ఘోరం ఇటలీలో 12000 మందికి పైగా ప్రజలు మరణించడం. అన్ని దేశాలు కంటే కూడా ఇటలీ లో అత్యధికంగా మరణాలు చోటు చేసుకోవడం దుస్థితే.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments