సహజంగా మనకి తుఫాన్ వస్తున్నప్పుడు వాటికి ఏదో ఒక పేరు పెడతారు కదా...! హుద్ హుద్ అని తిత్లీ అని ఇలా ఏదో ఒక పేరు తుఫానుకి పెడుతూనే ఉంటారు. అయితే ఈ పేర్లు ఎలా పెడతారు...?
వీటికి నిజంగా పేరుని దేన్నిబట్టి పెడతారు. హుద్ హుద్, తిత్లీ, పెథాయి పేర్లు వేరైనా ఇవన్నీ మన రాష్ట్రం లో వచ్చిన తుఫానులే.... వాతావరణ కేంద్రం నుంచి వెలువడే సమాచారం ఎటువంటి గందరగోళం లేకుండా సవ్యంగా ప్రజలకి చేరాలని ఈ తుఫాన్ కి పేరు పెట్టడం ఆనవాయితీ.
అయితే ఒక సారి ఒకటి లేదా రెండు తుఫాన్లు పడినప్పుడు వాటి మధ్య తేడా మరియు ప్రభావాన్ని గుర్తించడానికి తుఫాన్ల కేంద్రాల వారు వాటిని పెడుతూ ఉంటారు. అయితే ఆగ్నేయ ఆసియా దేశాల్లో తుఫాన్లు పేర్లు పెడుతున్నాయి.
అలానే ఉదాహరణకు తిత్లీ పాకిస్తాన్ సూచించింది. అయితే ప్రస్తుతం వస్తున్న ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ని భయపెడుతున్న తుఫాన్ అంఫన్ థాయిలాండ్ పెట్టింది. అయితే అంఫన్ అంటే థాయిలాండ్ లో ఆకాశం అని అర్థం.
ఇలా వీటికి పేర్లు పెట్టడం ఇక్కడ జరుగుతుంది. ఒకవేళ పేరుని కనుక ఆమోదిస్తే భారత తరఫున జాబితాలో చేరుతుంది. అలాగే 2018లో ఈ ప్యానెల్ లో ఇరాన్ ఖతార్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా చేరడం జరిగింది.
దీనితో ఈ దేశాల సంఖ్య 13 కు చేరింది. అయితే ఏప్రిల్ లో ఈ దేశాలు 169 పేర్లు సూచించాయి. తర్వాత వచ్చే తుఫానుల పేర్లు కూడా సూచించడం జరిగింది. బంగ్లాదేశ్ వాళ్ళు నిసర్గ, గతి అని భారత్, ఇరాన్ వాళ్ళు నివార్ మాల్దీవులు నుంచి బురేవి, మైన్మార్ నుంచి తౌక్టే, ఒమాన్ నుంచి యాస్ ఇలా పేర్లు పిలుస్తారు.
అలానే భారత దేశంలో గతి మాత్రమే కాకుండా తేజ్, మురాసు, ఆగ్, వ్యోమ్, జహర్, ప్రోబాహో, నీర్, ప్రభాజన్, ఘుర్ని, అంబుడ్, జలాధి, వేగా వంటి పేర్ల సూచించింది
ఇలా వాతావరణ శాఖ నిబంధనల మేరకు పెడుతుంది. అయితే వీటిలో ఎనిమిది లక్షల లోపు మాత్రమే ఉండాలి అని ఎవరు భావోద్వేగాలు, విశ్వాసాలు కూడా దెబ్బ తీయకుండా ఈ పేర్లని సూచించడం జరుగుతుంది.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments