ఆల్ఫాబెట్ గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పిక్చర్ మరోసారి రికార్డులకెక్కాడు. అయితే ఆయన గత ఏడాది 281 మిలియన్ డాలర్లు అయిన పొందారు. దీనితో అత్యధిక పారితోషికం తీసుకున్న ఎగ్జిక్యూటివ్ లో ఒకరిగా నిలిచారు.
281 మిలియన్ డాలర్లు అంటే రూ.21,44,53,58,000 వేతనం లభించిందట. భారతీయ సంతతికి చెందిన టెక్ దిగ్గజం గతంలో కూడా భారీ ప్యాకేజీలను సొంతం చేసుకున్నాడు. అయితే 2015 సంవత్సరం నుండి గూగుల్ కంపెనీ లో సుందర్ పిచాయ్ సీఈవోగా వ్యవహరించాడు.
అయితే ఆ తర్వాత ఆల్ఫాబెట్ కంపెనీకి అతను సీఈవో బాధ్యతలు స్వీకరించారు. దీంతో సంవత్సరం సంవత్సరానికి వేతనం దాదాపుగా రెండు మిలియన్ డాలర్లు పెరిగిందట. సామాన్య కుటుంబానికి చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు ఏడాదికి ఎక్కువ జీతంతో పాటు గొప్ప పేరును కూడా కైవసం చేసుకున్నాడు.
అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే పెద్ద మనసుతో ముందుకు వచ్చాడు సుందర్ పిచాయ్. కరోనా వల్ల ప్రజలు కొట్టుమిట్టాడుతున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే కరోనా సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు ఆల్ఫాబెట్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. రూపాయలు 5 కోట్లు విరాళంగా గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు అయినా విరాళాన్ని అందించారు. ట్విట్టర్లో గివ్ ఇండియా ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ కు కృతజ్ఞతలు తెలిపింది.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments