బ్రిటన్ లో లాక్ డౌన్ పొడిగింపు

img

కరోనా వైరస్ బ్రిటన్ లో ఇప్పటికే అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు బ్రిటన్లో 219183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా 31855 మంది మరణించారు. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అక్కడ లాక్ డౌన్ జూన్ ఒకటో తారీకు వరకు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతే కాకుండా లాక్ డౌన్ కట్టుదిట్టంగా ఉంచేందుకు ప్రణాళికను పక్కాగా సిద్ధం చేశారు. అయితే ఈ కారణంగా కరోనా వైరస్ ఇంత కీలకంగా ఉన్నప్పుడు లాక్ డౌన్ ని ఎత్తి వేయడం మంచిది కాదని ఆయన చెప్పారు.

ఈ మేరకు అతడు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ప్రజలకి తెలిపారు. ఏది ఏమైనా పరిస్థితులు ఎలా ఉన్నా జూన్ 1 నుంచి కొన్ని పాఠశాల లో దుకాణాలు తెరిచి ఉంచుతామని చెప్పారు.

జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మాత్రం జూలై 1 నుంచి అనుమతి ఇస్తానన్నారు. ఒక వేళ విదేశాల నుంచి ఎవరైనా బ్రిటన్ వస్తే తప్పకుండా వారు నియమాలను పాటించాలని చెప్పారు.

మరిన్ని

Comments

0 Comments

అంతర్జాతీయం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()