ఒకే రోజు 1700 మంది కోవిడ్ కారణంగా అమెరికా లో మృతి చెందారు. కేరళ నృత్యం తో కోవిడ్ ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఈ వ్యాధి బారిన పది ఇప్పటికే 101485 కి చేరింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 16 లక్షల 75 వేళా మందికి పైగా కరోనా బారిన పడ్డారు.
నిజంగా ఇదో పెద్ద చిక్కుగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మొండి చేస్తోంది ఈ మహమ్మారి. ఈస్టర్ సందర్భంగా ఎప్పుడో సంబరం చేసుకునే వాళ్ళు కూడా ఇళ్ల ల్లోనే ఉండిపోయారు. కోవిడ్ బారిన పడి తీవ్ర దుస్థితి అనుభవించే దేశాల్లో అమెరికా ముందు ఉంది. అక్కడ ఇరవై నాలుగు గంటల్లో 1700 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. పరిస్థితి చేజారి పోయినట్టే కనపడుతోంది.
అలానే ప్రతీ పది మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నారట. ఇది ఇలా ఉంటే సభ్య దేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజిని ఈయూ ఆర్ధిక మంత్రులు కూడా అంగీకరించారట.
ఏది ఏమైనా సరే ఈ మహమ్మారి నుండి బయట పడాలని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ మహమ్మారిని తరిమి కొట్టి ఈ చిక్కు నుండి బయటకి రావాలని చూస్తున్నారు.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments