భూ దురాక్రమణలకు తెగబడుతున్న చైనా!
విస్తీర్ణం రీత్యా రష్యా, కెనడాల తరువాత అతిపెద్ద దేశం చైనా. చైనా మొత్తం వైశాల్యం 97 లక్షల చదరపు కిలోమీటర్లు... చైనా 14 దేశాలతో 22 వేల కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక దేశాలతో సరిహద్దులు కలిగిన దేశం చైనా. ఈ నేపధ్యంలో చైనాకు ఆయా దేశాలతో సరిహద్దు వివాదాలు కూడా ఉన్నాయి. తూర్పు టర్కిస్తాన్, టిబెట్, ఇన్నర్ మంగోలియా లేదా దక్షిణ మంగోలియా, తైవాన్, హాంకాంగ్ మరియు మకావు మొదలైన ఆరు దేశాల సరిహద్దులు కూడా చైనా వెంబడి ఉన్నాయి. ఈ దేశాల మొత్తం వైశాల్యం 41 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది చైనా మొత్తం వైశాల్యంలో 43 శాతం. తమ భూ భాగాన్ని చైనా ఆక్రమించిందంటూ గగ్గోలు పెడుతున్న ఈ దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments