కరోనా వైరస్ వ్యాధి గురించి చైనా టీకాలని అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది కల్లా కూడా ఈ టీకాలు అందుబాటు లోకి వస్తాయని చెబుతున్నారు. అయితే ఖచ్చితంగా అవి అందుబాటులోకి వస్తాయనే అన్నారు.
సాధారణంగా వాటిని చేస్తూ పోతే కుదరదు అని కేవలం అత్యవసరాల్లో ఉండే కరోనా డాక్టర్లకి అందించాలని చైనా అంటోంది. ఇలా వైద్య సిబ్బందికి మాత్రమే వాడతామని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( సీడీసీ) డైరక్టర్ గావ్ పూ అంటున్నారు.
అందరి సహాయ సహకారాలతో ఈ టీకాని అభివృద్ధి చేసేస్తామని తెలిపారు. ఈ టీకాని ఎలా అభిరుద్ది చేసారు? ఈ మాటకి వస్తే మిలటరీ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేసే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలటరీ మెడిసిన్ వారి అడినో వైరస్ సహాయం తీసుకుని ఈ టీకాని వారు అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పారు. వీటి ప్రయోగాలు మర్చి చివరి కల్లా తొలి దశ పూర్తి అవుతాయట. ఆ తర్వాత ఏప్రిల్ లో రెండో దశ ప్రయోగాలని ప్రారంభిస్తాయట.
ఇది ఇలా ఉండగా చైనా అక్రమంగా వ్యక్తిగత కిట్లు, మాస్కులు నిల్వ చేస్తున్నది అని అన్నారు వైయట్ హౌస్ అధికారి. ప్రూఫ్స్ కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. భారత బ్రెజిల్ వంటి దేశాల్లో తగినన్ని కిట్లు లేకపోగా చైనా ఇలా ఈ కిట్లు చేస్తోంది. అంతర్జాతీయంగా విపత్తులు వచ్చినప్పుడు ఈ ప్రవర్తన ఎంత మాత్రం సరి కాదు.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments