చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం భారతదేశ భూభాగాన్నిఆక్రమించాలని ఎప్పుటి నుండో పధక రచన చేస్తూ వస్తుంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ పై దాడి చేస్తూ ఉండగా, మన పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్ ను మభ్యపెట్టి ఇప్పటికే తమ అధీనంలోకి తెచ్చుకుంది. మరో వైపు “వన్ బెల్ట్ వన్ రోడ్” ద్వారా భారత వాణిజ్యాన్ని కబళించడానికి సిద్దం అయ్యింది. ఇప్పటి వరకు సరిహద్దులు, వాణిజ్యం మీద దృష్టి పెట్టిన చైనా తాజాగా భారత అంతర్గత సమాచారం మీద కూడా దృష్టి సారించింది. దీనిలో భాగంగా పదుల కొద్ది చైనా యాప్స్ భారత్ లో విచ్చలవిడిగా డౌన్లోడ్ అయ్యేలా చూసుకుంటూ, తమ విషాన్ని చిమ్ముతున్నాయి. అసలు చైనా యాప్స్ వలన భారత్ కు వచ్చే ముప్పేంటి అని అనుకుంటున్నారా ! కేవలం ఒక్క యాప్ ఏం చేస్తుందని ఆలోచిస్తున్నారా ? ఏం కాదులే అనుకుని ఒకవేళ వీటిని డౌన్లోడ్ చేస్తే మీరు ప్రమాదంలో పడినట్టే.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments