నిజంగా ఇది అరుదైన ఆపరేషన్. ప్రోత్సహించాల్సిన విషయం. విజయవంతంగా సాగింది ఆపరేషన్. కరోనా వైరస్ కారణంగా కరోనా కి గురైన ఒక యువతికి ఆపరేషన్ చేశారు డాక్టర్లు
అయితే ఆ యువతి కరోనా వ్యాధికి గురై పూర్తిగా ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయి. అయితే ఆ యువతికి రెండు ఊపిరి తిత్తులు విజయవంతంగా మార్చారు డాక్టర్లు.
ఈ ఘటన అమెరికా లోని చికాగో లో భారత సంతతి వైద్యుడు డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వం లో ఈ చికిత్స జరిగింది. అయితే ఎప్పుడు ఇటువంటివి జరగలేదు ఇదే మొదటిసారి అని చెప్తున్నారు అక్కడున్న డాక్టర్లు.
అయితే చికాగో లోని ఒక ఆసుపత్రిలో 20 ఏళ్ల అమ్మాయి కరోనా వైరస్ ప్రభావం తో ఆస్పత్రి లో చేరింది. అయితే ఆమె రెండు ఊపిరి తిత్తులు దెబ్బ తిన్నాయి. ఇది గుర్తించిన డాక్టర్లు వెంటనే వాటిని మార్పిడి చేయాలి లేకపోతే ఆమె బతకదు అని చెప్పేశారు.
ఊపిరితిత్తులు మార్చకపోతే ఆమె బతుకుతూ అన్న ఆలోచన తో వెంటనే శస్త్రచికిత్స చేశారు అయితే అవయవ మార్పిడి ఆపరేషన్ చాలా సవాళ్ల తో కూడుకున్నది.
ఇది అందరికీ తెలిసినదే అయితే డాక్టర్ భారత్ మాత్రం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఊపిరితిత్తుల సేకరించి శస్త్రచికిత్స చేసినట్లు వెల్లడించారు.
తాను ఇప్పటివరకు వచ్చేసిన కష్టతరమైన మార్పిడి లో ఇది చాలా కష్టమైనది అని చెప్పారు భరత్. అయితే ఈ కరోనా వ్యాధి సాధారణంగా శ్వాసకోస వ్యవస్థపై దాడి చేస్తుంది.
మూత్రపిండాలు హృదయాలు రక్త నాళాలు మరియు నాడీ వ్యవస్థ పై కూడా భారీగా నష్టం ఉంది అని చెప్పారు.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments