కరోనా అందర్నీ రాక్షసై పీడిస్తోంది. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అయోమయం చేస్తోంది. రోజు రోజు కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. అయితే ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేసిన కూడా ఫలించడం లేదు. మందు లేని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి పరిష్కారం లేకపోయింది.
కానీ కరొన పై మరో క్రొత్త విషయం చోటు చేసుకుంది. అది ఏమిటి అంటే శాస్త్రజ్ఞులు ఈ కరోనా పై వివిధ అంచనాలు వేశారు. పరిశీలనలో తేలిన విషయం ఏమిటి అంటే? ఈ కరోనా ఈ ఏప్రిల్ నెల చివరికి అల్లా కూడా తగ్గిపోతుంది అని అంటున్నారు.
చైనా లో మొదట ఈ రక్కసి ప్రారంభమై అందర్నీ హింసించింది. ఆ తర్వాత అక్కడ పరిస్థితి బాగానే మెరుగైపోయింది. ఆ తర్వాత ఇటలీ ని కరోనా ఒక్క ఊపు ఊపేసింది. ఇప్పుడు ఇటలీలో కూడా అంత పెద్ద సమస్యలు లేవుట.
అయితే అమెరికాలో ఇప్పుడు బాగా పెరిగి పోతున్నాయి కరోనా కేసులు. అది కూడా ఆగిపోతాయి కొంత కాలం లో అని అంటున్నారు శాస్త్ర వేత్తలు. మన భారతదేశంలో కూడా ఈ కరోనా ఈ నెల కి అల్లా పూర్తిగా బలహీన పడిపోవచ్చు అని కూడా అంటున్నారు. మొత్తం ప్రపంచం లోకి 1276117 కేసులు నమోదు అయ్యాయి.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments