కరోనా వైరస్ ఖండాలు దాటి దేశాలు దాటి అందర్నీ అనేక ఇబ్బందులు పెడుతోంది. ఈ వైరస్ దెబ్బకి జనం వణికిపోతున్నారు. అమెరికా లో పరిస్థితి కూడా ఘోరమే. అక్కడ రోజు రోజుకీ కరోనా కేసులు మరెంతో పెరిగి పోతున్నాయి. ఈ వైరస్ ఎంతో ఉధృతంగా సాగి అనేక సమస్యలని అందిస్తోంది, అయితే దీనిని కట్టడి చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ వైరస్ సంఖ్య బాగా పెరిగి పోతోంది.
ఎంత కట్టడి చేసినా కూడా ప్రజలకి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ కరోనా కోరల్లో చిక్కకుని జనం నేలమట్టం అయిపోతున్నారు. ఈ మహమ్మారి వేగంగా జనంపైకి దూకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 7.85 లక్షల మంది కరోనా బాధితులు అయ్యారు. అలానే ప్రపంచంలో ఇప్పటికే 3 వేల మంది కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. వైరస్ ప్రభావం కూడా బాగా బిజినెస్ లో పడింది.దీని వల్ల వాణిజ్యం, పర్యాటక, కమొడిటీస్ రంగాలపై కూడా జారి పడింది.
ఇప్పటికి 165000 మంది జనం కోలుకున్నారు. కానీ 5 .52 లక్షల మందిలో కాస్త లక్షణాలు కనపడ్డాయి. ఆందోళన లో 30 వేల మంది ప్రజలు ఉన్నారు. ఇలా ఎంతో మంది ప్రజలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇదంతా ఇలా ఉంటే అగ్రరాజ్యం అయిన అమెరికాలో కూడా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించింది.
అక్కడ కరోనా ప్రవాహం చాల దారుణంగా మారింది. కేవలం ఒక్క రోజులో 20 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులు కూడా అక్కడే అయ్యాయట. అలానే నిన్నటి వరకు పెద్దగా వైరస్ లేదు అన్న రష్యా లోను, మాస్కో లోను కూడా లాక్ డౌన్ విధించారట.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments