విద్యార్థులకి శుభవార్త....! ఇప్పుడు ఇంటర్ పరీక్షలు వ్రాసిన విద్యార్ధులకి మంచి అవకాశం అందిస్తోంది ప్రభుత్వం. ఈ పాటికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు కరోనా వైరస్ అడ్డు లేకుంటే ఈ పాటికి జేఈఈ మైన్స్ పరీక్షలు, ఎంసెట్ పరీక్షలు వ్రాయాల్సి ఉండేది.
కానీ ఇప్పుడు కరోనా కారణం వాళ్ళ లాక్ డౌన్ విధించడం వల్ల జనం అంతా కూడా ఇళ్ళల్లోనే ఉండడం అనేక పరీక్షలు పోస్ట్ పోన్ కావడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే అన్ని ఇలా ఉంటే ఇది మాత్రం విద్యార్ధులకి బహుమానం అనే చెప్పవచ్చు.
ఎంసెట్, జేఈఈ, నీట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్ధులకి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణా ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇవి ఏప్రిల్ 20 నుండి ప్రారంభం కానున్నాయట. అయితే రాష్ట్రం లో ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ సంక్షేమ శాఖల అద్వర్యం లో ఎంపీసీ బైపీసీ పూర్తి చేసిన ప్రతీ విద్యార్థి కూడా ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిస్తారట.
కరోనా కారణం వల్ల శిక్షణ ఇవ్వడం కుదర లేదు అని అన్నారు. అందు వల్లనే వీళ్ళకి ఈసారి ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. అలానే ఆన్ లైన్ పాఠాలని కూడా ఇస్తున్నారట. విద్యార్ధులకి ఏప్రిల్ ఇరవై నుండి తెలుగు మాధ్యమం లోను ఆంగ్ల మాధ్యమం లో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments