ఏపీలో కోవిడ్ వాలెంటీర్లకి నోటిఫికేషన్

img

కోవిడ్ జనాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది అని తెలిసినదే. దీనికి గాను డాక్టర్లు అనేక సేవలని అందిస్తూ జనానికి అండగా ఉన్నారు. అయితే ఈ కోవిడ్ వల్ల అందరికీ కూడా డాక్టర్స్ అత్యవసరం కాబట్టి ఏపీ లో కోవిడ్ వాలెంటీర్లకి నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే మన ప్రభత్వం కోవిడ్ 19 వారియర్ అని ఒక విన్నూత కార్యకమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో కరోనాకి జాగ్రత్త చర్యల్లో భాగంగా వాలంటీర్లని నియమించాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర కోవిడ్ ప్రత్యేక అధికారి ఎం.గిరిజ శంకర్ తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో అవసరం అయ్యే వైద్య నిపుణులు, పారా మెడికల్ సిబ్బమిని సమ కూర్చడానికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అలానే దీని కోసం దరఖాస్తులని కూడా విడుదల చేసారు.

మొత్తం రాష్ట్రం లో ఉన్న 13 జిల్లాల్లో 271 మెడికల్ కళాశాలలు, డెంటల్, యునాని, ఆయుర్వేద, నర్సింగ్ వంటి వైద్య అనుబంధ కోర్సులు చేసే వాళ్ళు ఈ వాలంటీర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.

ఏపీలో కోవిడ్ వాలెంటీర్లకి నోటిఫికేషన్ కి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు health.ap.gov. in/CVPASSAPP/Covid/ Volunteerjobs వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చని అందులో సూచించారు.

అలానే వాలంటీర్లుగా పనిచేసిన వారికి ఏపీ ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్‌ను కూడా ఈ నోటిఫికేషన్ లో ప్రకటించింది. వీరికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇస్తామని కూడా ఆ ప్రకటనలో వెల్లడించారు.

 

 

 

 

మరిన్ని

Comments

0 Comments

చదువు

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()