కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంతా దెబ్బతింటోంది. అయితే జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించవలసి ఉంది కానీ వైరస్ వల్ల రాష్ట్రం లో ఉన్న జూనియర్ కాలేజ్ లు ఓపెనింగ్ ని ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది.
కరోనా కారణంగా ఆ తేదీల్లో జూనియర్ కళాశాల నుండి ప్రారంభించడం లేదని తరగతుల నిర్వహణ కూడా చేపట్టడం లేదని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
అయితే తిరిగి ఎప్పుడు తిరిగి ఎప్పుడు ప్రారంభించడం దాని పై తర్వాత తెలియజేస్తామని చెప్పారు.
అయితే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం జియోగ్రఫీ పేపర్2 మోడల్ లాంగ్వేజ్ పేపర్ టు పరీక్షలు నిర్వహించినట్లు కూడా తెలిపారు. జూన్ 3న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
అయితే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు విషయానికొస్తే జూలై మూడో వారంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రెగ్యులర్ లో పరీక్షలు రాయలేని వారిని సప్లిమెంట్ లో రాయడానికి అనుమతి ఇచ్చారు అప్పుడు పరీక్షలు రాసినా రెగ్యులర్ విద్యార్థులు గానే పరిగణ లోకి తీసుకుంటామని కూడా ఆయన వివరించారు.
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments