ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి ఇప్పుడు పలితాలను విద్యా శాఖ మంత్రి సురేష్ విడుదల చేశారు.
అయితే ఈ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ ద్వితీయ సంవత్సరాల లో కూడా బాలికలదే హవా.. శుక్రవారం నాడు విజయవాడ లో ఇంటర్ ఫలితాలు విడుదల చేసి ఈ విషయాలను చెప్పారు.
10,64,626 మంది (ఫస్టియర్ 5,46,365, సెకండియర్ 5,18,261) ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.
మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో. జనరల్ లో 59 శాతం, ఒకేషనల్‌లో 41 శాతం, సెకండియర్ జనరల్ లో 63 శాతం, ఒకేషనల్‌లో 52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే అన్ని కేటగిరీల్లోనూ చూస్తే బాలికలు పైచేయి సాధించారు అని చెప్పారు.
కృష్ణ జిల్లా టాప్ గా నిలిచింది. ఫస్టియర్ లో 65 శాతం, సెకండియర్‌లో 71 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
విశాఖ జిల్లా ఫస్టియర్ లో 63 శాతం, సెకండియర్ లో 68 శాతం ఉత్తీర్ణత సాధించి మూడో స్థానం లో నిలిచింది.
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments