వాయిదా పడ్డ ఇంటర్ పరీక్షలు!
చైనా వైరస్ ఇండియాకు చేరుకోగానే ఇంటర్ బోర్డు పరీక్షా తేదీలను పోస్ట్ పోన్ చేసింది. మొదట విడుదల చేసిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
ముఖ్య అంశాలు :
ఇంటర్ వార్షిక పరీక్షలు షెడ్యూలు విడుదల
మార్చి 4 నుంచి 23 వరకు జరగనున్న పరీక్షలు
ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. తాజగా విదుదలైన షెడ్యూలు ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 4 తేదీ నుంచి 21 వరుకు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 5 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు నవంబరు 29 అధికారకంగా వెల్లడించింది. పరీక్షలు కేటాయించిన తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు నిర్వహించనుంది.
ఈ టైమ్‌టేబుల్ ఒకేషనల్ కోర్సులకు కూడా వర్తించనుంది. అయితే ఒకేషనల్ కోర్సుల టైమ్‌టేబుల్‌ను విడిగా విడుదల చేస్తునట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు :
ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 28, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జనవరి 30న ఉండనుంది.
కానీ ప్రభుత్వం ఏవిధమైన కొత్త అప్డేట్ ఇవ్వలేదు. అంతవరకు వేచిచూడక తప్పదు..
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments