ఇండియన్ స్పీడ్ రీసర్చ్ ఆర్గనైసేషన్- ISRO లో ఉద్యోగానికి అప్ప్లై చేసుకునే వాళ్లకి శుభ వార్త. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఎప్పుడో జారీ చేసారు. ఆ సంగతి అందరికి తెలిసినదే. అయితే ఈ దరఖాస్తు గడువు పెంచి మంచి అవకాశం అందించింది. అయితే అప్పుడు ఏప్రిల్ మూడు చివరి తేదీ అని ప్రకటించిన వార్త తెలిసినదే. కానీ ఇప్పుడు ఆ గడువుని పెంచింది ఇస్రో. 2020 మే 1 దాకా గడువుని పెంచింది. ఈ నోటిఫికేషన్ ని అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ SAC కోసం ఇస్రో జారీ చేసింది.
ఇందులో మొత్తం ఖాళీలు- 55 , సైంటిస్ట్ / ఇంజనీర్- 21 , టెక్నికల్ అసిస్టెంట్- 6 , టెక్నీషియన్ బీ - 28 (ఫిట్టర్-6, మెషినిస్ట్-3, ఎలక్ట్రానిక్స్-10, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-2, ప్లంబర్-1, కార్పెంటర్-1, ఎలక్ట్రీషియన్-1, మెకానికల్-3, కెమికల్-1) అయితే ఈ పోస్టులకి
ఆన్‌లైన్ దరఖాస్తు 2020 మార్చి 14 నుండి 2020 మే 1 సాయంత్రం 5 గంటలు దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే దీనికి విద్యార్హత- సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్‌డీ, ఎంఎస్సీ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఈ లేదా ఎంటెక్. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. టెక్నీషియన్ బీ పోస్టులకు 10వ తరగతి, ఐటీఐ.
వయస్సు- 2020 మార్చి 27 నాటికి 18 నుంచి 25 ఏళ్లు తప్పని సరి కూడా వివరాల్లో ఉంది.
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments