లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మద్యం దుకాణాలు షరతుల తో కూడిన అనుమతి లభించడం తో నష్టాలు మార్కెట్లో కూడా లిక్కర్ షేర్లు దూసుకెళ్లి పోతున్నాయి.
రెడ్ జోన్లో తప్ప మిగిలిన జోన్స్ లో కూడా మద్యం అమ్మకాలను కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం స్టాక్స్ ఫుల్ జోష్ తో అమ్ముడు అయ్యాయి. అయితే దీని వల్ల దాదాపు 11 శాతం వరకు ఎగిసింది. అయితే ఇలా చేయడం వల్ల నాలుగు నుంచి 11 శాతం వరకు లాభాలు పడుతున్నాయి.
మే 17వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న సరే మద్యానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల బాగా ట్రేడ్ సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1712 పాయింట్లకు పైగా కుప్పకూలి పోయింది. 32 వేల స్థాయికి దిగువకు చేరుకుంది వ్యక్తి దాదాపు 500 పాయింట్లతో పతనమైంది.
దేశ వ్యాప్తంగా షరతులు మద్యం దుకాణాలు తెచ్చుకోవడంతో మద్యం ప్రియులు మద్యం షాపుల వద్ద బారులు తీరడం గమనార్హం. గత త్రైమాసికం లో మద్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు లాక్ డౌన్ ఉన్నా కూడా మద్యం షాపుల కి మధ్యము అమ్మడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
లాక్ డౌన్ తో యునైటెడ్ బ్రూవరీస్ తమ వాల్యూమ్స్ లో 15 శాతం క్షీణత అంచనా వేసింది. అయితే ఇప్పుడు అధిక ధరల కారణంగా కంపెనీ మార్జిన్స్ మరింత పెరిగాయని అలానే అమ్మకాలు తగ్గడంతో ఆపరేటింగ్ మార్జిన్ క్షీణతను నమోదు చేసే అవకాశం ఉందని కూడా ఎం.కె గ్లోబల్ సర్వీసెస్ అంచనా వేసింది.
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
0 Comments