వ్యాపారం అంటూ తమవద్ద రుణం తీసుకుని పథకం ప్రకారం మోసం చేయడం తో పాటు గ్యారెంటీగా పెట్టి ఆస్తులని ఉద్దేశపూర్వకంగా విక్రయించారని కరూర్ వైశ్య బ్యాంక్ అధికారులు నగర నేర పరిశోధన విభాగం లో ఫిర్యాదు చేశారు.
అయితే ఇద్దరు వ్యాపారులపై కేసు కూడా నమోదు చేశారు. సదరు బ్యాంకులు పాతిక కోట్లు మేర ముంచారని ఆరోపణపై సికింద్రాబాద్ కు చెందిన ఇద్దరు వ్యాపారులు అధికారులు ఇందులో నిందితులుగా చేర్చారు.
అయితే ఈ మోసంలో బ్యాంక్ అధికారులు పాత్రని అనుమానిస్తూ ఆ కోణం లో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ సంస్థ తమ వ్యాపార నిర్వహణ విస్తరణ కోసం కరూర్ వైశ్యా బ్యాంక్ సికింద్రాబాద్ నుంచి 2014లో 15 కోట్లు పొందారు దీంతో పాటు మరో 15 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ గా తీసుకున్నారు. అలానే వ్యాపారం లో ముడిసరుకులు ఖరీదు ఇతర అంశాల్లో ఐ ఎస్ సి ని వినియోగించుకుంటున్నారు.
అయితే దీనితో మొత్తంగా 30 కోట్ల రూపాయలు పొందిన రుణాన్ని 2017 లో 40 కోట్లకు పెంచారు అప్పటి నుంచి రెండేళ్ల పాటు ఈ రుణాలను రెన్యువల్ చేస్తూ వెళ్లారు. అయితే రుణాలు పొందే సమయం లో బ్యాంకు గ్యారెంటీగా హైదరాబాద్ సంగారెడ్డి గుంటూరు కర్నూల్ మెదక్ జిల్లాలో నేడు స్థిరాస్తుల బ్యాంకులకు దాఖలు చేశారు.
అయితే ఇలా సాగుతూ ఉండగా వ్యాపారులు తీసుకున్న రుణానికి వాళ్ళు తాకట్టు పెట్టిన దానికి పొంతన లేదని తేలిపోయింది. ఆస్తులు విలువ తక్కువగా అలానే అప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు.
అయితే ఆరోపణతో వ్యాపారులపై సిసిఎస్ లో కరూర్ వైశ్యా బ్యాంక్ ఫిర్యాదు చేసింది అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి నేరం జరిగినట్టు తేల్చారు. చీటింగ్ తో సహా పలు సెక్షన్లు పై కేసు నమోదు చేశారు.
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
0 Comments