దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది మొదట ఇది మూడు వందల పాయింట్లకు పైగా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టంతో 31466 వద్ద ఉండగా నిఫ్టీ 60 పాయింట్లు బలహీనపడి 9211 వద్ద ట్రేడవుతోంది.
ఇలా ఇప్పుడున్న పరిస్థితి లో బ్యాంకింగ్ రంగ షేర్లు బాగా నష్టపోతున్నాయి.. దీంతో నిఫ్టీ బ్యాంక్ 19500 దిగువకు చేరిపోయింది. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రతీది ఆగిపోయింది. లాక్డౌన్ పొడిగింపు వలన కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు వల్ల ఆర్థిక మాంద్య మరింత పెరిగిపోతుంది.
అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా నష్ట పోయాయి. దీంతో మన మార్కెట్ పై కూడా ప్రభావం బాగా పడుతుంది. ఓఎన్ జీసీ, బీపీసీఎల్ , కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బ్రిటానియా, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్, నెస్లే భారీగా నష్టపోతున్న వార్తలు వింటూనే ఉన్నాం. అలానే హిందుస్తాన్ యూనిలీవర్ కూడా 5 శాతం నష్టపోయింది.
ఇవన్నీ ఇలా ఉంటే ఎస్ బ్యాంకు మాత్రం 15 శాతం లాభ పడింది. అలానే మారుతితోపాటు ఇతర ఆటో రంగ షేర్లు లాభాల్లో ఉన్నాయట. దీంతో పాటు ఫార్మ రంగ షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. వీరు తిరిగి కార్య కలాపాలు ప్రారంభించడం తో ఫలితం కాస్త బాగుందిట.
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
0 Comments