కరోనా కారణంగా ఇప్పటికి కూడా లాక్ డౌన్ దుస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు కరోనా లాక్ డౌన్ లో కాస్త మార్పులు జరిగాయి. ఈ మార్పులు వల్ల ఈ కామర్స్ వాళ్లకి కాస్త ఊరట కలిగింది. అయితే గ్రీన్ జోన్ లో కాస్త అనుమతి ఇవ్వడం వల్ల కొంచెం ఊరట లభించింది.
అమెజాన్ ఫ్లిప్కార్ట్ తదితర కంపెనీలకి అనుమతి ఇచ్చింది. అంతే కాదు స్మార్ట్ఫోన్లు అలాగే వివిధ రకాల గ్యాడ్జెట్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నిత్యావసర వస్తువులకే అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళకి కాస్త ఊరట లభించింది. గ్రీన్ జోన్స్ వాళ్ళకి, ఆరెంజ్ జోన్ లో ఉన్న వాళ్ళకి కూడా సప్లై చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. రెడ్ జోన్ లో ఉన్న వాళ్ళకి అనుమతి లేకుండా చేసింది.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 17వ తేదీ వరకూ పొడిగించారు. దీని ప్రకారం కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే గ్రీన్ ఆరేంజ్ లో ఉన్న వినియోగ దారులకు మే 4వ తేదీ నుంచి కూడా నాన్ ఎసెన్షియల్ గూడ్స్ ని డెలివరీ చేయడానికి అనుమతి ఇచ్చింది.
మరీ ముఖ్యంగా లాప్టాప్, స్మార్ట్ ఫోన్ అలాగే వివిధ రకాల గ్యాడ్జెట్లు కూడా అనుమతి ఇచ్చింది. అలానే ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కూడా కొనుగోలు దారులకు కొనుగోలు చేసుకోవచ్చు. అయితే రెడ్ జోన్లో మాత్రం కిరాణా సరుకులు మందులు వంటి నిత్యావసర వస్తువులు మాత్రమే అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చింది.
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
0 Comments