ఇప్పటికి ఇరవై ఐదు పాయింట్ల నష్టంతో 31098 కు సెన్సెక్స్. ఆరు పాయింట్లు తగ్గి 9137 కి నిఫ్టీ. అయితే ఆర్థిక ప్యాకేజీ ద్రవ్యలోటు పై భారం మోపుతోందని ఆందోళనతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అయితే రోజంతా వస్తుంది ఒడిదుడుకులతో సాగిన ట్రేడింగ్ లో స్టాక్ సూచీలు క్షీణించాయి.
కరోనా వైరస్ దీని పై చాలా ప్రభావం చూపుతుంది అని చెప్పొచ్చు కదా..! కరోనా దాటికి స్టాక్ మార్కెట్ అంత నష్టపోయింది. దీంతో ముడిచమురు ధరలు రెండు శాతం మేర పెరగడం అమెరికా చైనాల మధ్య ఉద్రిక్తలు పెరుగుతుండడం ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే ఇంట్రాడేలో 350 పాయింట్ల మేర నష్టపోయినప్పటికీ, సెన్సెక్స్ చివరకు 25 పాయింట్ల నష్టంతో 31,098 పాయింట్ల దగ్గర ఆగిపోయింది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 9,137 పాయింట్ల వద్దకు చేరింది. దాదాపు 40కి పైగా షేర్లు ఏడాది గరిష్టస్థాయికి ఎగిసాయి.
అజంతా ఫార్మా అల్ అంబికా ఫార్మా ఆర్తి డ్రగ్స్ రుచి సోయా ఇండియా సిమెంట్స్ తదితరులు షేర్స్ కూడా వీటిలో ఉన్నాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 545 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
0 Comments