ఇటీవలే ఫేస్ బుక్ జియో పై భారీ పెట్టుబడి పెట్టింది. బడా కంపెనీ అయినా రిలియన్స్ టెలికం యూనిట్ జియో పైన ఫేస్బుక్ భారీగా పెట్టుబడి పెట్టిందట. అయితే మొత్తం 5.7 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో రూ. 43,574 కోట్లు పెట్టుబడి ఫేస్ బుక్ పెట్టినట్టు బుధవారం ప్రకటించింది. దీని వల్ల మొత్తం ఫేస్ బుక్ 9.9 శాతం జియో వాటాను కొందిట. ఇలా కొనుగోలు చెయ్యడం వల్ల అతి పెద్ద మైనారిటీ వాటిని సొంతం చేసుకుంది ఫేస్ బుక్.
ఈ కొనుగోలు అనంతరం జియో ఫ్లాట్ ఫ్యాన్స్ విలువ మొత్తం రూ.4 .62 లక్షల కోట్లకి పెరిగినట్టు అయ్యింది. ఇప్పటి వరకు దేశం లో టెక్నాలజీ రంగంలో అతి పెద్ద ఎఫ్ డి ఐ ఇదే అని రిలయన్స్ తెలిపింది. అలానే ఇండస్ట్రీ పై అప్పు భారం తగ్గనుంది.
ప్రజలు చిన్న వ్యాపారాలపై దృష్టి సారించినట్టు కూడా తెలిపింది. అంటే వారి మెస్సగింగ్ ఫ్లాట్ ఫామ్ వాట్సాప్, రిలయన్స్ చెందిన ఈ కామర్స్ వెంచర్ జియో మార్చు ద్వారా అది అవుతుంది. అంతే కాక డిజిటల్ ఆపరేషన్ లో వాళ్ళ పరిధిని మరెంత గానో విస్తరించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంత భారీ పెట్టుబడి పెట్టిందట ఫేస్ బుక్.
డిజిటల్ చెల్లింపులకు కూడా వాట్సాప్ భారత్ లో అనుమతి కూడా పొందిన సంగతి తెలిసినదే. అలానే ఇప్పటికే 400 మంది వాట్సాప్ యూజర్లు ఉండడం. స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళల్లో 80 శాతం వాట్సాప్ వాడడం కూడా ప్లస్ పాయింట్. ఇవన్నీ దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
0 Comments