కరోనా వైరస్ కారణంగా ప్రతి రంగానికి దెబ్బ పడింది. అయితే వ్యాపారం, నష్టాలు, ఖర్చులు తగ్గించుకునే క్రమం లో కాస్త కుదించు కోవాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అయితే మొదట సీనియర్ ఎగ్జిక్యూటివ్ వంటి పలు స్థాయిల్లో కొన్ని పోస్టులు తగ్గించాలని తాజా నివేదిక ద్వారా తెలియజేసింది. అయితే వీటి ద్వారా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుందని సంస్థ భావిస్తోంది.
ఇంతే కాకుండా ఎకనామిక్ టైమ్స్ అందించిన నివేదిక ప్రకారం ఇన్ఫోసిస్ సీనియర్ స్టైల్ లో డెలివరీ మేనేజర్లు పి వి పి లు , ఎస్ వి పి లు ర్యాంకుల్లో ఈ పోస్ట్ ను క్రమంగా తగ్గించాలని చూస్తోందట.
అయితే సుమారు 13 వందల మంది అధికారులు ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తోంది. అంతే కాకుండా సీనియర్ స్థాయి లో 30 వేలకు పైగా ఉద్యోగాలు ఉండగా జేఎల్ 6,7, 8 స్థాయిల్లో 13వందల మంది ఉద్యోగులు ఉన్నారు.
అయితే ఈ కోవిడ్ 19 ఆర్థిక మాంద్యం ఫలితంగా కఠిన నిబంధనలు ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారనీ, అంతేకాకుండా మరి కొందరైతే ప్రాజెక్టు రద్దు చేస్తున్నారని కూడా వెల్లడించింది ఇలా డిమాండ్ తగ్గిపోయింది.
ఇన్ఫోసిస్ తన వార్షిక నివేదిక ని ప్రవేశపెట్టింది అంతేకాకుండా మేనేజర్ స్థాయి సీనియర్ నేతలు 35 వేల నుంచి 40 లక్షల పరిధిలో వైస్ ప్రెసిడెంట్ ఎస్ వి పి లు ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్ భారీ వేతనాలు కంపెనీ చెల్లిస్తోంది.
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
0 Comments