కరోనా కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రికెట్ పరిస్థితి కూడా అంతే కదా. అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి. అలానే వ్యాపారాలు లేక డబ్బు లేని దుస్థితి.
ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. అందు వల్లనే అంత కూడా లాక్ డౌన్ లో ఉన్న దుస్థితి. ఇందు వల్లనే ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకి రాకుండా ఇళ్లకే పరిమితం అయిపోయారు.
వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది. పోలీసులు, డాక్టర్లు వంటి ఎంతో మంది చక్కటి సేవ చేసి ప్రాణాలని పోస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నో కోల్పోతున్న దుస్థితి ఏర్పడింది. అయితే ఇది వరుసగా రెండోసారి తగ్గించడం అట. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అన్నిరకాల కాల పరిమితి కలిగిన ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై తగ్గించింది.
అయితే దీని వివరాల్లోకి వెళితే తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై 40 బేసిస్ పాయింట్లు 0.4% వరకు తగ్గింది అయితే ఇది మే 27 నుంచి అమలులోకి వస్తుంది ఇదిలా ఉంటే కొత్త రేట్ల ప్రకారం ఒక ఏడాది నుంచి 27 వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ 5.1% మాత్రమే వస్తుంది.
ఇలా ఈ సంవత్సరంలో ఇది చేయడం రెండో సారి అయితే మూడు నుంచి ఐదు వేల మధ్య కాలపరిమితి గల 5.3 శాతం 5 ఏళ్లకు పైబడి పదేళ్ల కాల పరిమితి కలిగిన డిపాజిట్లు వడ్డీ పై 5.4 శాతం వడ్డీ లభిస్తుంది అయితే ఎస్బిఐ వడ్డీ రేట్లు మాత్రం తగ్గిపోవడం దారుణం.
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు...
0 Comments