ఎప్పుడు వ్యతిరేకంగా ఉండే విజయ శాంతి కేసీఆర్ కి సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ సారధి విజయ శాంతి ఎప్పుడు ఘాటుగా విమర్శలని కురిపించేది కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ నిర్ణయానికి తానూ ఓటు వేసింది. ఆ వార్తలు విన్న అభిమానులు విజయశాంతిని మెచ్చుకున్నారు. అసలు ఏం జరిగింది? దేనికి మద్దతు పలికింది?
ఇంకేం ఉంది ఎక్కడ చూసిన కరోననే. కరోనా పై సీఎం కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ఇప్పటికే కోన సాగుతోంది అయితే ఈ లాక్ డౌన్ గడువుని పొడిగించాలని నిర్ణయించారు కేసీఆర్.
అయితే కేసీఆర్ నిర్ణయానికి విజయశాంతి కూడా ఈ నిర్ణయమే కరెక్ట్ అని చెప్పింది. కేసీఆర్ చేసిన ఫేస్బుక్ పోస్ట్ కి విజయశాంతి కూడా కేసీఆర్ అభిప్రాయమే మంచిది అని చెప్పింది. ఈ లాక్ డౌన్ మధ్య విరామం ఇవ్వడం మంచిది కాదు అని ఇలా కొనసాగించడమే ఉత్తమం అని విజయ శాంతి అంది.
అటు ఢిల్లీ జమాత్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు స్వచ్ఛంధంగా తెలియజేయక పోవడం వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలను వారే తక్షణం చెయ్యాలని విజయ శాంతి చెప్పారు. ఇలా చెయ్యడం ఆ వ్యక్తులకి, కుటుంబాలకి మంచిది అని ఆమె అన్నారు. మనమంతా ఐక్యతంగా ఉండాలి. మనం భారతీయులం అని విజయశాంతి అన్నారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments