గైనకాలజిస్టులకి ఇక్కట్లు

img

అయితే ఈ కారణంగా కారణంగా నగరం లోని పలు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కరోనా తో విలవిల్లాడుతున్నాయి అయితే వైద్యుల తో పోలిస్తే గైనకాలజిస్టులు వైరస్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు.

కరోనా కారణంగా అనేక సమస్యలు చూడవలసి వస్తోంది. అయితే పురిటి నొప్పుల తో బాధపడుతున్న గర్భిణీ లకు ప్రసారం చేయాలంటేనే వైద్యులు భయపడుతున్నారు.

సకాలం లో వైద్యం అందక గర్భిణీలు కూడా ఇబ్బంది పడుతున్న దుస్థితి ఏర్పడింది. సహజ సరియైన సమయం లోనే కాదు గర్భిణులకు కూడా వివిధ విషయాలపై తరచూ వచ్చే స్త్రీలను ముట్టుకొవాల్సి వస్తుంది.

ఆపరేషన్ థియేటర్ ఐసీయూలో పనిచేస్తున్న వైద్యులు కిట్స్, మాస్కులు, చేతికి ధరించి గ్లవుజులు, వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి నుంచి తప్పించుకోలేక పోతున్నారు

అయితే పెట్ల బురుజు ప్రభుత్వాసుపత్రి లో 6 యూనిట్లు ఉండగా ఒక్క యూనిట్ ఒక ప్రొఫెసర్ ఒక అసోసియేషన్ తో ఇలా వాళ్ళు తగిన జాగ్రత్తలతో ఏర్పాటు చేయడం జరిగింది.

ఏది ఏమైనా సరే గైనకాలజిస్ట్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సగటున 400 నుంచి 600 మంది గర్భిణీలు వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ రోజుకు 40 నుంచి 60 ప్రసవాలు జరుగుతున్నాయట.

అయితే తగినంత వైద్యులు లేకపోవడం కూడా ప్రజలకి ఇక్కట్లు తప్పడం లేదు. అలానే సుల్తాన్బజార్ ఆస్పత్రిలో బాగా జనం రావడంతో కిటకిటలాడుతోంది ఆసుపత్రి.

ఇప్పటికే కరోనా బారిన పడిన నలుగురు గర్భిణీలకు విజయవంతంగా ప్రసవం చేశారు గాంధీ ఆసుపత్రి లో డాక్టర్లు.

మిగిలిన వారిని ఉస్మానియా వైద్య కళాశాలలకు అనుబంధంగా పని చేస్తున్న సుల్తాన్ బజార్ కి తరలించారు దానితో ఈ ఆస్పత్రి కిటకిటలాడుతోంది.

మరిన్ని

Comments

0 Comments

తెలంగాణ

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()