దోమకొండ సంస్థానం వారసులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన కామినేని తో పాటు హాజరయ్యారు.
అయితే అంత్యక్రియలు కామారెడ్డి జిల్లా దోమకొండ లో ఆదివారం జరగనున్నాయి. అయితే ఈ అంత్యక్రియలకు ఉపాసన రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.
ఉమాపతి బుధవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. అయితే తన కూతురు శోభ అల్లుడు అమెరికా నుంచి రావడం ఆలస్యం కావడం తో అంత్యక్రియలు ఆదివారానికి వాయిదా వేశారు.
ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు భౌతిక దేహాన్ని గండికోట లో ప్రజల సందర్శనార్థం ఉంచి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.
అయితే 11 గంటల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు సంబంధిత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అంత్యక్రియలకు కామినేని కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు కూడా హాజరుకానున్నారు. స్థానిక లక్ష్మీబాయి కు తరలించి 12:00 కి దహన సంస్కారాలు ఉంటాయని గడికోట ట్రస్ట్ సీనియర్ మేనేజర్ బాబ్జి తెలిపారు
అయితే ఇది ఇలా ఉండగా ఆయన పార్థివ దేహానికి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ జాయింట్ కలెక్టర్ రెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. అలాగే అదనపు కలెక్టర్ వెంకటేష్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments