అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్, సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని అయితే ఈమె తాజాగా రాణిస్తున్న రంగాల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకుంది.
అయితే విభిన్న రంగాల్లో విజయాలను సాధించినప్పటికీ లక్ష్యాల జాబితా చాలా పెద్దది అని చెప్పారు ఉపాసన.
అయితే ఈమె ఒక వెబినార్ లో సదస్సు నిర్వహించారు. గురువారం జరిగిన ఈ సదస్సు లో ఫ్రీడం టు బి అనే అంశంపై చర్చలు సాగాయి.
ఈ కార్యక్రమం లో టీవీ యాంకర్ స్వప్న అనుసంధాన కర్తగా వ్యవహరించారు. కార్యక్రమం లో పాల్గొన్న ఫిక్కీ మహిళా సభ్యులకు అతిథిగా హాజరైన ఉపాసనకు మధ్య కొన్ని చర్చలు సాగాయి.
అయితే దీనిలో ఉపాసన మరెన్నో లక్షల కోసం ఇంకా సాధించాలి చాలా శ్రమ పడాల్సి ఉంది అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తో ఫిక్కీ సభ్యులు ముచ్చట్లు ఎంతో ఆసక్తిగా కొన సాగాయి.
అయితే ఈ కార్యక్రమం లో ఫిక్కీ హైదరాబాద్ చైర్పర్సన్ ఉష శ్రీ పాల్గొని మాట్లాడారు ఇలా వివిధ అంశాలపై వీరు చర్చించారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments