సహజంగా కుర్రకారు బుల్లెట్ తో షికార్లు కొడుతూ లాంగ్ డ్రైవ్ వాటికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ కుర్రాడు మాత్రం విభిన్నం. నిజంగా బుల్లెట్ తో నేటి జీవనాధారాన్ని సాగిస్తున్నాడు.
అయితే అసలు ఇతను ఏం చేస్తున్నాడు....? ఎలా సంపాదిస్తున్నాడు..? నిజంగా చెప్పుకోవాల్సిందే...
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని తాజ్ హోటల్ మేనేజ్మెంట్ లో శిక్షణ పొందాడు వినయ్. అయితే హైదరాబాద్ నగరానికి చెందిన వినయ్ వినూత్న ఆలోచన తో తన స్వయం ఉపాధి పొందుతున్నాడు.
అయితే ఏం చేస్తున్నాడు అంటే బుల్లెట్ బైక్ పై పొయ్యి అమర్చి దాని పై పసందైన వంటకాలని తయారు చేస్తున్నాడు.
చికెన్‌టిక్కా, లెగ్‌పీస్, బ్రేరీబ్రేరి స్టిప్స్, గ్రీల్ పైనాపిల్, క్రిస్పీకార్న్, చికెన్ కాసాడీయా ఇలా వివిధ రకాల వంటల అని అతను తయారు చేస్తున్నాడు.
అయితే ఈ వంటకాలు ధరలు రూ 30 నుంచి రూ 90 వరకు లభిస్తాయని వినయ్ తెలిపాడు. అయితే ఇతను నగరం లోని ఎల్లమ్మ గుట్టపై తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.
వావ్ బుల్లెట్ బైక్ పై తన జీవనాన్ని మార్చుకుని పసందైన వంటకాలు అందిస్తూ ప్రజలు ఆకట్టుకున్నాడు ఈ వినయ్.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments