మూసాబౌలీ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హుస్సేనీఆలం లోని ఎస్బిఐ బ్రాంచ్ మూసి వేశారు.
అయితే 14వ తేదీ వరకు బ్యాంక్ సిబ్బంది అందుబాటు లో ఉండని కారణంగా ఈ బ్యాంకును మూసి వేసినట్టు తెలిపారు.
అయితే బ్యాంకు లో పని చేసే ఒక అధికారికి కరోనా పాజిటివ్ రావడం తో అతనిని హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా పని చేసే యు పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అన్నారు.
అయితే దీనితో పాటు బ్యాంక్ లో ఉన్న మేనేజర్ అలానే మిగిలిన స్టాఫ్ ని కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచించారు.
దీని కారణంగా బ్యాంకు లావాదేవీలు స్తంభించిపోయాయి బ్యాంకు మూత పడిన అప్పటికి ఆన్లైన్ బ్యాంకింగ్ యోనో తోపాటు ఏటీఎంలు పని చేస్తాయని ఇలా వాళ్ళ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని నోటీస్ బోర్డ్ లో సూచించారు
ఒకవేళ కనుక అత్యవసర సేవల కావాల్సినట్లైతే దగ్గర్లోనే ఉన్న కోట్ల అలీజా, మీరాలం మండిల లోని ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ లో సంప్రదించ వచ్చని చెప్పారు
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments