అమర వీరుల కి కేసీఆర్ నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమర వీరులకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. అయితే మంగళవారం ప్రగతి భవన్ గురించి నుంచి గన్ పార్క్ చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు.
అయితే కేసీఆర్ తో పాటు పలు మంత్రులు ఎమ్మెల్యేలు తో పాటుగా ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా అమరవీరులకు నివాళులు అర్పించారు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీ లో ఘనంగా నిర్వహించారు.
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు అసెంబ్లీ ఆవరణ లో మహాత్మాగాంధీ అంబేద్కర్ విగ్రహాలకు కూడా నివాళులర్పించారు.
అయితే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిర్ధారణ నిరాడంబరంగా జరిగాయి. అయితే తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించి ఆ తర్వాత ప్రగతిభవన్ లో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఆతర్వాత శాసన మండలి వద్ద పోచారం శాసన మండలి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఇలా అన్ని జిల్లా మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధులు ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించి అనంతరం పతాకావిష్కరణ చేశారు
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments