కరోనా నుండి బయట పెద్ద్దరు ఈ దంపతులు. వివరాల లోకి వెళ్తే నిజామాబాద్ కి చెందిన బోధన్ సమీపం లో రణం పల్లి కి చెందిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి రావు కాకినాడ లో ఎంబీబీఎస్ పూర్తి చేసి బ్రిటన్ లో ఉన్నత విద్యని అభ్యసించి అక్కడే స్థిర పడ్డాడు. లండన్ సమీపం లో న్యూబెర్రి లో మానసిక చికిత్సాలయం లో డైరెక్టర్ గ పని చేస్తున్నాడు.
శేషగిరి భార్య తన కూతుర్లని స్కూల్ నుండి ఇంటికి తీసుకు రావడానికి వెళ్ళింది. అప్పుడే బాగా ఒళ్ళు నొప్పులు ఉండడం తో భర్త కి ఫోన్ చేసింది. అయితే ఎలాగోలా కష్టపడి వెళ్ళింది ఇంటికి. ఆ తరువాత కొంచెం జలుబు, దగ్గు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా ఈ లక్షణాలు పెరిగాయి. ఆమెకి కరోనా వచ్చినట్టు అర్ధం అయింది భర్తకి. ఆ తర్వాత శేషగిరి కి కూడా లక్షణాలు బయట పడ్డాయి.
ఆ దంపతులు ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే చికిత్స మొదలు పెట్టారు. అయితే వాళ్లకి కవల పిల్లలు. వాళ్ళని మరొక గదిలో ఉంచి వీళ్ళు ఇంట్లోనే చికిత్స మరొక గదిలో ఉంది తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా భార్యకి బీపీ షుగర్ కూడా ఎక్కువ అయినప్పుడు మందులు తీసుకుని జాగ్రత్త పడ్డారు.
కొన్ని ఇంటి చిట్కాలు కూడ పాటించి కరోనా వైరస్ నుండి బయట పడ్డారు. స్నేహితుల ద్వారా మందులు తెప్పించుకున్నారు అవసరం అయినప్పుడు. అలానే వాళ్ళ పిల్లలు కూడ బాగా సహాయ పడ్డారు అని చెప్పారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments