తెలంగాణ వ్యక్తి వాడు కాక పోయినా డేరింగ్ గా ఈ ట్వీట్ పెట్టాడు. ఎవరు అతను? అసలు ఎందుకు ఈ ట్వీట్ చేసాడు? వివరాల్లోకి వస్తే సుధీర్ అనే ఒక యువకుడు కేసీఆర్, కేటీఆర్ ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసాడు. నేను తెలంగాణ వ్యక్తిని కాదు కానీ మిమ్మల్ని ద్వేషించా మొదట్లో కానీ ఇప్పుడు మీ పరిపాలనని చూసి అభిమాని అయిపోయా అంటూ ట్వీట్ చేసాడు ఇతను.
సార్...నేను తెలంగాణకు చెందిన వాడిని కాదు. కానీ ఒకప్పుడు మిమ్మల్ని , మీ నాన్న కేసీఆర్ ని తీవ్రంగా ద్వేషించినా వారిలో నేను ఒకడిని. కానీ ఐదేళ్ల మీ పాలన నేను మీకు పెద్ద అభిమాని అయిపోయే చేసింది అని అన్నాడు. తెలంగాణ మాత్రమే కాదు యావత్ రాష్ట్రం అంత కూడా మీ నాయకత్వం పొందుతుందని ఆశిస్తున్నా అని అన్నాడు.
అయితే సుధీర్ ఇచ్చిన ట్వీట్ కి బదులిచ్చాడు కేటీఆర్. మీ ఫ్రాంక్ నెస్ బాగా నచ్చింది. ఈ ప్రవర్తనకి ధన్యవాదములు అని అన్నారు కేటీఆర్. ద్వేషం స్థానం లో ఈ ప్రేమ వచ్చినందుకు చాలా ధన్యవాదములు అని అన్నారు కేటీఆర్.
నాకు ఇష్టమైన నాయకుల్లో ముందు మీరే కేటీఆర్ అని, బాబు అనే మరో బెంగుళూరు కి చెందిన వ్యక్తి ఆ పోస్ట్ కి కామెంట్ చేసాడు. ఇలా మరో నెటిజెన్ చెప్పడం కూడా విశేషమే.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments