తెలంగాణ లో రెడ్ జోన్లు... ఆరెంజ్ జోన్లు గా విడదీయడం జరిగింది. అయితే కరోనా తీవ్రతను బట్టి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు ఆరెంజ్ లేదా రెడ్ జోన్లగా పెట్టడం జరిగింది. రెండు వారాల క్రితం ప్రకటించినప్పుడు 207 ఆరెంజ్ జోన్స్ ఉండగా ఇప్పుడు 297 కి పెరిగింది.
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 18 జిల్లాలను గ్రీన్ జోన్స్ గా ఉంచారు. కాగా తెలంగాణ మొత్తంలో 9 గ్రీన్ జోన్ లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 219 జిల్లాలను గ్రీన్ జోన్ గా ప్రకటించింది. జోన్ల వివరాలకు వస్తే ఇలా ఉన్నాయి....
నిజామాబాద్ , జోగులాంబ, నిర్మల్, నల్గొండ, అదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసీఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, భూపాల పల్లి, జనగామ, నారాయణ్‌పేట, మంచిర్యాల ప్రాంతాలని ఆరెంజ్ జోన్లగా ప్రకటించారు.
పెద్దపల్లి, నాగర్ కర్పూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి ప్రాంతాలని గ్రీన్ జోన్లగా ప్రకటించారు.
హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికరాబాద్,వరంగల్ ని రెడ్ జోన్ల గా ప్రకటించారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments