కరోనా వల్ల అందర్నీ అనేక చర్యలతో కట్టడి చేసింది ప్రభుత్వం. అయితే ప్రతీ ఒక్కరికి కూడా ఈ రూల్స్ చెప్పి లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసినదే. ఈ కరోనా ని బాగా కట్టడి చేసి ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ప్రజలు మాత్రం ఇంట్లో ఉండక ఇష్టా సారంగా తిరుగుతున్నారు. ఇలా చేస్తే కుదరదు అని సరి కొత్త ఆయుధంతో తెలంగాణ పోలీసులు మరెంత గానో కట్టడి చేస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో మూడు కిలో మీటర్ల పాటు మాత్రమే వెళ్లాలని అంతకి మించి వెళ్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది అని చెప్పారు.
అయితే పగటి పూట మూడు కిలో మీటర్లని దాటి కుంటి సాకులు తప్పించు కోకుండా పోలీసులు చెక్ పెట్టారు. అనవసరంగా పనులు లేకుండా ఖాళీగా తిరిగే వారిని ఆపడానికి ఈ కొత్త ఆయుధాన్ని సిద్ధం చేసారు.
నిబంధనల ప్రకారం మూడు కిలో మీటర్లు దాటితే యాప్ పసిగట్టేస్తుందిట. ఇలా వెళ్తున్న వాళ్ళ నెంబర్స్ ని నోట్ చేస్తారు పోలీసులు. ఈ ప్రత్యేకమైన యాప్ ద్వారా వీరిని ఐడింటిఫై చేస్తారు. ఇలా పోలీసు శాఖ వాళ్ళు ఆటోమేటిక్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ సిస్టం పేరుతో దీనిని అభివృద్ధి చేసారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments