గాంధీ ఆసుపత్రి నుండి కరోనా పాజిటివ్ వ్యక్తి పరార్

img

కరోనా అందర్నీ బాధ పెడుతోంది అన్న సంగతి తెలిసినదే. అయితే ఈ కరోనా అందర్నీ కూడా హింసిస్తోంది. మనుష్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇప్పటికే ఎన్నో కట్టడి చేస్తూ ప్రజల్ని కరోనా బారిన పడకుండా ప్రభుత్వం అనేక రూల్స్ ని అందించింది.

అయితే ఈ కరోనా సోకకుండా ఉండడానికి ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే ఆసుపత్రి లో కూడా కరోనా బాధితులకి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తాజాగా ఒక వ్యక్తి గాంధీ ఆసుపత్రి నుండి పరారు అయిపోయాడు. రాష్ట్రం లో ఇప్పటికే ఆందోళన కలిగిస్తోంది ఈ కరోనా.

అయితే ఎన్ని చేస్తున్న సరే అనేక విషయాలు కొత్త చిక్కుల్ని తీసుకొస్తూనే ఉన్నాయి. సెకెంద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఒక రోగి ఆసుపత్రి నుండి పరారు అయిపోయాడు. ఈ విష్యం సంచలనం సృష్టిస్తోంది. ఆ వ్యక్తి వివరాలు చూస్తే గద్వాల్ కి చెందిన వ్యక్తి అని తెలిసింది.

ఐసోలేషన్ వార్డులో అతన్ని ఉంచి చికిత్స చేస్తున్నారు వైద్యులు. అయితే సమయం చూసుకుని పరారు అయ్యిపోయాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఆసుపత్రికి దగ్గర లో ఉన్న అన్ని ప్రాంతాలని కూడ వెతుకుతున్నారు పోలీసులు. అలానే గాంధీ ఆసుపత్రి లో భద్రతా ని కూడా బాగా పెంచారు.

మరిన్ని

Comments

0 Comments

తెలంగాణ

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()