కరోనా వైరస్ కారణంగా రేట్లు బాగా పెరిగాయి. లాక్ డౌన్ వల్ల మద్యం దుకాణాలు మూసి వేయడం జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సడలింపు లో భాగంగా తెలంగాణ మద్యం షాపులు బుధవారం ఉదయం 10 గంటలకు తెరుచుకున్నాయి.
అయితే దీని ద్వారా దాదాపు 45 రోజుల తర్వాత వైన్ షాపులు తెరుచు కోవడంతో మందు బాబులు అంతా మద్యం దుకాణాలు వైపు సాగారు. మందు బాబులు వైన్ షాపులు ముందు క్యూ కట్టి మందు కొనుగోలు చేయడానికి వెళ్తున్నారు.
అలానే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా రూల్స్ ని పాటిస్తున్నారు అయితే ధరలు మాత్రం భారీగా పెరిగాయి. మద్యం దుకాణాల్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయని ప్రకటించారు కేసీఆర్చీ. ప్ లిక్కర్ పై 11 శాతం మద్యంపై 16 శాతం ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. అలానే మద్యం రేట్లు బాగా మారిపోయాయి మొత్తం.
తెలంగాణలో 2200 మద్యం దుకాణాలు ఉండగా కంటోన్మెంట్లో 15 దుకాణాలు మినహాయించి మిగిలిన వాటిని ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే వైన్ షాప్ నుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు తెరవచ్చు అని చెప్పారు.
బీరు పై 30 రూపాయలు పెంపు... చీప్ లిక్కర్ పై రూ 40 పెంపు. ఆర్డినరీ లిక్కర్ ఫుల్ బాటిల్ పై రూ 80 పెంపు. అలానే ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిల్ పై రూ 120 పెంపు. స్కాచ్ ఫుల్ బాటిల్ పై రూ 160 పెంచడం జరిగింది.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments