ఢిల్లీ లో జరిగిన మత కార్యక్రమాలకి హాజరయ్యారు ఎంతో మంది ప్రజలు. ఆ సమావేశమే ఇప్పుడు ప్రమాదం అయ్యింది. ఒక్కసారిగా కరోనా కేసులు తీవ్రంగా పెరిగాయి. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాతే ప్రభావం మరెంత ఎక్కువయ్యింది. అయితే ఒక్క సారిగా 30 కేసులు పెరిగాయి. అంతే కాకుండా 9 మంది మరణించారు. ఒకే రోజు 30 పాజిటివ్ కేసులు నమోదు కావడం నిజంగా దారుణమే.
ఇందు మూలంగా సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. దానిలో 30 కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. మర్కజ్ కి వెళ్లి వచ్చిన వారి నుండి వాళ్ళ కుటుంబికులకి, బంధు మిత్రులకి ఇలా అనేక మందికి వైరస్ వ్యాపించడం మొదలు పెడుతోంది. అందుకే మర్కజ్ కి వెళ్లి వచ్చిన అందరికి కూడా కరోనా టెస్ట్ చెయ్యడం మంచిది అని ప్రభత్వం నిర్ణయించింది.
ఆ మర్కజ్ ప్రార్ధనలకి మొత్తం 1030 మంది జనం హాజరు అయ్యారట. చాలా మందిని గుర్తించారట కానీ వారిలో ఇంకా 160 మందిని గుర్తించాలని చెప్పారు. ఇప్పటికే ప్రజలు అంతా కూడా లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసినదే. ఇదే స్థితిలో కనుక కరోనా పెరుగిపోతుందంటే ఖచ్చితంగా లాక్ డౌన్ గడువు పెంచెలనే కనపడుతోంది.
ఏది ఏమైనా ప్రజలు మాత్రం సురక్షితంగా తమ ఇళ్లల్లో ఉంటూ బయటకి అడుగు పెట్టకపోవడమే మంచిది. కాబట్టి చర్యలకి కట్టుబడి ఉండడమే మంచిది. ఇలా చెయ్యడం వల్ల ఈ మహమ్మారి బారిన పడకుండా ప్రజలు ఉండవచ్చు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments