కరోనా కారణంగా అన్నీ ఆగిపోయాయి. వ్యాపారాల నుండి ప్రతీది ఆగిపోయాయి. క్రికెట్ పరిస్థితి కూడా అంతే కదా. అవి కూడా కాళీ మైదానం లో ఆడుకోవాల్సిన పరిస్థితి. అలానే వ్యాపారాలు లేక డబ్బు లేని దుస్థితి. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది.
అందు వల్లనే అంత కూడా లాక్ డౌన్ లో ఉన్న దుస్థితి. ఇందు వల్లనే ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకి రాకుండా ఇళ్లకే పరిమితం అయిపోయారు. వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది. పోలీసులు, డాక్టర్లు వంటి ఎంతో మంది చక్కటి సేవ చేసి ప్రాణాలని పోస్తున్నారు.
ఈ లాక్ డౌన్ వల్ల పనులు అన్ని మానుకుని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ కరోనా ని తరిమి కొట్టాలని శక్తి కొలది సాయం అందిస్తున్నారు.కరోనా భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది.
అయితే ఈ బాధలన్నింటిని పరిశీలించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకి వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్, సీఎస్ సోమశేఖర్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు అలానే పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరు అయ్యారు. ఇప్పటి దాక తీసుకున్న నిర్ణయాలని సీఎం సమీక్షించారు.
జీహెచెంసి పరిధిలో పేకాడుబండి అమలు చెయ్యాలని అన్నారు సీఎం. అలానే నగరం లో ఉన్న పరిస్థిని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలానే కేంద్రం మే మూడు దాకా లాక్ డౌన్ గడువు పొడిగించిన సంగతి తెలిసినదే. అలానే ఇవ్వలిన మినహాయింపులని కూడా సీఎం సమీక్షిస్తున్నారు.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments