అయితే ఇప్పటికే కరోనా అందరినీ వేధిస్తుంది. దీని వల్ల కేవలం ఒక వర్గం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా బాధకి బానిసలవుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ కరోనా వైరస్ ఏదో విధంగా ప్రతి ఒక్కరిని క్రుంగదీసింది అని చెప్పాలి.
దీని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతుంటే కూరగాయలు మాత్రం కింద పడిపోయాయి. కూరగాయల రేట్లు బాగా తగ్గిపోవడంతో రైతులు కన్నీళ్ళు కారుస్తున్నారు. పంట ఎంతున్నా ధరలు పడి పోవడంతో బిక్కుమంటూ అరగంట పాటు అమ్ముకోవడం ఆ తర్వాత మిగిలిన దానిని ఎవ్వరూ చూడకుండా అక్కడ వదిలేసి రావడం.
ఇటువంటివి జరుగుతున్నవే... ఇలా ధరలు అమాంతం పడిపోవడం తో రైతుల కష్టాలు తొలగిపోలేదు. ధరలు ఇలా పడిపోతే మరీ ముఖ్యంగా టమాటా మాత్రం చితికిపోయింది. పది రూపాయలకి మూడు కిలోల చొప్పున అమ్ముకుంటున్నాడు. ఒక్కోసారి అవి కూడా అమ్మక పోవడం తో కష్టాలు ఎక్కువైపోయాయి
జిల్లాలో యాసంగి పంటగా సుమారు 250 ఎకరాలు టమాటా పంట వేశారు. 7500 తన్నులు పంట దిగుబడి వస్తుంది. మిగిలిన మూడు వేల ఐదు వందల ఎకరాల్లో వేసారట. హార్టికల్చర్ అధికారులు ఈ విషయం తెలిపారు. సాధారణంగా మే నెలలో కూరగాయల ధరలు పెరగాలి తగ్గిపోవడం రైతులకి బాగా కష్టమైపోతోంది.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments