అయితే ఈ వర్షాకాలం లో కృష్ణా గోదావరి నదీ జలాలు వినియోగించే ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదట గోదావరి జలాల వినియోగానికి సంబంధించిన కొన్ని ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఈ నెల 17న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.
గోదావరి ప్రాజెక్టుల పరివాహక జిల్లాల మంత్రులు అధికారుల తో జరిగిన ఈ సమావేశం ఉదయం 11 గంటలకి ప్రారంభమై రోజంతా కొనసాగుతుండట. అయితే దీనిలో నీరు ఎప్పుడు ఎలా విడుదల చేయాలి ? ఎంత విడుదల చేయాలి?
ఈ వర్షాకాలంలో ఈ నీటిని ఎలా విడుదల చేయాలి ? అన్నా దానిపై సమావేశం ఉందంట. అంతే కాకుండా ఎల్ సి ఎస్ ఆర్ ఎస్, సి ఎల్ఎండి లకు నీరు ఎప్పుడు ఎంత తరలించాలి? అని చర్చ సాగుతుందట.
అంతే కాకుండా రిజర్వాయర్లు కూడా ఎప్పుడు విడుదల చేయాలి? వీటిపై చర్చించనున్నారట అయితే ఈ సమావేశంలో పాల్గొనేందుకు గోదావరి నది పరివాహక జిల్లాలు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, కెసిఆర్, కొప్పుల ఈశ్వర్ , గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి లు రాబోతున్న రట అయితే దీనికి సంబంధించి తేదీని ఖరారు చేయాల్సి ఉంది అని అన్నారు సీఎం కేసీఆర్.
వీలునామా అంటే ఏమిటి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మ&zw...
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
0 Comments