సృష్టించిన కల్లోలం ముగిశాక పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి అని క్రికెటర్లు చెప్పారు. ఒకొక్కరు వాళ్ళకి నచ్చిన రీతిలో కొన్ని మాటలు చెప్పారు. అయితే సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే మన జీవితంలో ఎన్నడూ చూడని విధంగా ఈ రోజు ప్రపంచం అనేక బాధలు ఎదుర్కొంటోంది అని ఆయన అన్నారు.
అంతే కాకుండా ఈ రోజు క్రికెట్ లో బౌలర్లు విషయంలో కొంత కాలం వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అని అన్నారు. అలాగే క్రెకెట్లో ఫ్రెండ్స్ అని సహచరులని హత్తుకోవడం లాంటి పనులకు కూడా దూరంగా ఉండాలి అని సచిన్ తెలిపారు.
ఖచ్చితంగా ఇవన్నీ ఆటగాళ్ళు మనసులో ఉంచుకుని భౌతిక దూరాన్ని పాటించే అవకాశం ఎంతైనా ఉంది అని సచిన్ అన్నారు. ఇది ఇలా ఉంటె ఈ తరంలో విరాట్ కోహ్లీ లేదంటున్న అమీర్ కోహ్లీ ని మించిన ఆటగాడు ఎవరు లేరని మహమ్మద్ అమీర్ అన్నాడు.
ఆధునిక క్రికెట్లో విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు అని చెప్పుకొచ్చాడు. ఇప్పటి తరంలో అతడిని మించిన ఆటగాడు ఎవరు లేరు అని అతను చెప్పాడు. అంతే కాక పాకిస్తాన్ క్రికెట్ లో సయ్యద్ అన్వర్ ఉత్తమ క్రికెటర్ అని అమీర్ చెప్పాడు.
ఇప్పట్లో అయితే విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ , కేన్ విలియమ్సన్ ఉత్తమ బ్యాట్స్మెన్ అని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెప్పారు. బజరంగ్ పునీత్ ప్రత్యర్థిని టచ్ చేయకుండా ఆడలేం కాబట్టి రెజ్లింగ్ అనేది పూర్తి కాంటాక్ట్ క్రీడ కాబట్టి కుదరదు అని అన్నాడు. కాకపోతే చాలా గ్యాప్ రావడం వల్ల ప్రత్యర్థి స్ట్రెంత్ వీక్నెస్ ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఈ ఆట మరెంతో ఆసక్తిగా ఉంటుంది అని అన్నారు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments