విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ తో పాటు టాలెంట్ ఉన్న క్రికెటర్. రోహిత్ శర్మ కూడా ఎంతో కూల్గా ఆడుతూ పరుగుల్ని తన ఖాతాలో వేసుకుంటాడు. ఇలా చెప్పాలంటే వీళ్లిద్దరు కలిసి ఆడారు అంటే బౌలర్లకు చుక్కలు చూపిస్తారు.
అయితే ఈ జోడి క్రీజు లో ఉందంటే ప్రత్యర్థులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సిందే. అయితే అదే పరిస్థితి నెలకొల్పింది ఆసీస్ కెప్టెన్ ఫించ్ కి. అయితే ఆసియా ఆస్ట్రేలియా ఆట లో ఫించ్ వీళ్లిద్దరు ఆడుతుంటే ఏం చేయాలో అర్థం కాకుండా పోయాడు.
అయితే చివరికి ఏం చేయాలో అర్థం కాక ఎంపైర్ ని అడిగాడట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు ఆ ఎంపైర్ మైకేల్ గౌస్. నిజంగా ఈ జోడి పరుగులు తీస్తూ దూసుకెళ్లి పోతుంది. అవుట్ చేయడం ఎవరి తరం కాదు అన్నట్టు అనిపిస్తుంది.
ఈ మ్యాచ్ జనవరి లో భారత్ ఆసీస్ మధ్య బెంగళూరు లో మూడో వన్డే సందర్భంగా జరిగిందని బుధవారం పేర్కొన్నారు ఎంపైర్. అయితే అతనికి ఆ మ్యాచ్ చాలా బాగా గుర్తుంది అంటూ వెల్లడించాడు.
విరాట్ రోహిత్ జోడి భారీ భాగస్వామ్యం దిశగా దూసుకెళుతోంది వాళ్ళిద్దరూ పరుగుల్ని తెగ తీసేస్తున్నారు... అప్పుడు స్క్వేర్ లెగ్ దగ్గర నా పక్కనే ఉన్న ఫించ్ తన వద్దకు వచ్చి అడిగాడట. ఈ క్రికెటర్ ఆట నమ్మశక్యంగా లేదు ఎలా బౌలింగ్ చేయాలి అని అడిగాడట.
అప్పుడు ఎంపైర్ నా పని నాకుంది నీ పని నువ్వు చూసుకో అని చెప్పేశాడట ఆ మ్యాచ్లో మాత్రం విరాట్ కోహ్లీ 89 రోహిత్ 119 జోడి నెలకొల్పిన 137 పరుగుల భాగస్వామి తో భారత్ 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్లతో గెలుపొందింది. దీంతో టు వన్ తో సిరీస్ భారత్ వశమైంది అని చెప్పాడు ఎంపైర్ గౌస్.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments