టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని తన కూతురు జీవ తో కలిసి జోలీగా తన ఫాంహౌస్ లో షికార్లు కొట్టాడు. అయితే ఈ కరోనా టైంలో రాంచి లో ఉన్న తన ఫాంహౌస్ లో కుటుంబం తో కలిసి సరదాగా గడుపుతున్నాడు ఎంఎస్ ధోని.
అయితే తన భార్య సాక్షి ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఉండగా జీవ తో బైక్ పై ధోని చక్కర్లు కొడుతున్న వీడియో లో కనిపిస్తున్నట్టుగానే ధోని బైక్ పై వచ్చాడు.
అయితే ధోని చక్కెర్లు కొడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా హల్ చల్ అవుతోంది.
అయితే సాక్షి దగ్గర ఉన్న జీవాన్ని ధోనీ తన బైక్ పై కూర్చో పెట్టి తన ఫామ్ హౌస్ అంతా తిరిగాడు. అయితే ఇదంతా లైవ్ లో కనిపిస్తోంది. ఇలా ధోనీ తన కూతురు తో పాటు సరదాగా బైక్ రైడ్ చేశాడు.
ధోని కి బైక్ రైడ్ ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచి వీధుల్లో అర్ధరాత్రులు తన స్నేహితుల తో కలిసి తిరగడం ఎంతో ఇష్టమని గతం లో అతను చెప్పాడు. రాంచి ఫామ్ హౌస్ లో బైకుల తో పాటు అది గ్యారేజ్ లాగ మారిపోయి ఉందిట.
అంతే కాదు ధోని పాత బైకులు మరమ్మతు చేస్తున్నాడని కూడా తెలిపింది సాక్షి. ఇలా ఫామ్హౌస్లో ధోనీ జీవ బైక్ పై చక్కర్లు కొట్టడం ఇది మొదటి సారి మాత్రం కాదు.
ఈ వీడియోని ఐపీఎల్ ఫ్రాంఛైజ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్స్టాల్ లో షేర్ చేశారు. వీడియో ను సాక్షి తన ఇన్స్టా లో అభిమానులు తో పంచుకున్న సంగతి తెలిసినదే.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments