భారత్ క్రికెట్ కెప్టెన్ కోహ్లీ చక్కని ఆటగాడు తనదైన ఆటతో అభిమానులు దక్కించుకున్నాడు కోహ్లీ కున్న క్రేజ్ ఇంతా అంతా కాదు.
అయితే ఇటువంటి ఆటగాడి గురించి న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఇలా అన్నాడు... తనతో క్రికెట్ ఆడడానికి అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాడు అయితే చిన్నప్పటినుంచి క్రికెటర్ గా కోహ్లీ ఎదుగుదలను తాను పరిశీలిస్తున్నాను అని చెప్పాడు.
అయితే ఇప్పుడు అగ్రశ్రేణి క్రికెటర్ గా వెలుగొందుతున్న వీరిద్దరూ 2008లో టీమ్ ఇండియా టైటిల్ నెగ్గిన ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ సెమి ఫైనల్ ప్రత్యర్థులుగా తలపడ్డారు
అయితే విలియమ్సన్ కోహ్లీ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు.... కోహ్లీ నేను ఒక్క తరంలో క్రికెట్ ఆడటం అదృష్టమని చెప్పాడు అంతేకాకుండా చిన్నప్పట్నుంచి మేమిద్దరం కలుసుకుని ఉన్నామని చెప్పాడు.
అప్పటి నుంచి కూడా కోహ్లీ క్రికెట్ ప్రయాణాన్ని తాను అనుసరిస్తున్నాను అని చెప్పాడు అయితే సుదీర్ఘకాలంగా ఆటల్లో మేము ఒకరితో ఒకరు తలపడుతున్న కానీ గత కొన్నేళ్లుగా ఆట పై మా అభిప్రాయాలు ఆలోచనలు నిజాయితీగా ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉన్నామని చెప్పాడు.
ఇద్దరి ఆట వేరే అయినప్పటికీ వారి ఆలోచన తీరు ఇంచుమించు ఒకేలా ఉంటుందని కేన్ విలియమ్సన్ చెప్పాడు
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments