హాకీ ఇండియా పెద్ద మనసుతో మరోసారి కేంద్రానికి విరాళం అందించింది. కరోనా కోసం ఇప్పటికే ఎంతో మంది విరాళాలు అందిస్తున్నారు. వారిలో నటులు,నాయకులు,వ్యాపారస్తులు వున్నారు. అయితే కరోనా కట్టడి కోసం కేంద్రానికి హాకీ ఇండియా ఇప్పటికే 25 లక్షలు విరాళంగా అందిచిన విషయం తెలిసిందే .
అయితే హాకీ ఇండియా మరోసారి పెద్ద మనసు చేసుకొని సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. పీయమ్ కేర్స్ సహాయ నిధికి 75 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే మొత్తం దీనితో కోటి రూపాయలు ఇస్తున్నట్టు తెలిపింది. ఇలా కోటి రూపాయలని అందించి వాళ్ల పెద్ద మనసుని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వానికి అండగా ఉండడం ఎంతో ముఖ్యం.
అటువంటి సమయంలో ఆదుకోవడం నిజంగా గొప్ప సంగతే. అయితే హెచ్ ఐ కూడా ప్రభత్వానికి అండగా ఉండాలని అనుకుంది. దేశంలో సంక్షోభం ముదురుతున్న ఈ దారుణ స్థితిలో సహాయం ఎంతో అవసరం.
ఇలాంటి స్థితిలో ప్రతీ ఒక్కరి సహాయం అత్యంత అవసరం.ఇన్నాళ్లు నుండి హాకీ పొందిన ఆదరణకు, దేశ ప్రజల ప్రేమకు తిరిగి ఇవ్వ వలసిన సమయం ఇదే అని చెప్పింది హాకీ ఇండియా.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments