భారత్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి కాబోతున్నాడట. అయితే గతం లో వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. అయితే తను తండ్రి కాబోతున్నాడు అన్న వార్తలు హల్ చల్ అవుతున్నాయి. ఓ బిడ్డకు జన్మనిస్తున్నానని హార్దిక్ ఆదివారం ఇంస్టాగ్రామ్ లో ప్రకటించాడు.
అయితే తన భార్య నటాషా స్టాన్ కోవిచ్ బిడ్డకి జన్మనివ్వనుందిట. జనవరి 1 న దుబాయ్ లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. దుబాయ్ లో సెర్బియా నటి మోడల్ అయిన ఈ నటాషా తో కలిపి ఆదివారం ఫోటో లో ఇద్దరూ పూలమాలలు వేసుకుంటూ కనిపించారు.
అయితే వీరిద్దరి మధ్య పెళ్లి జరిగిందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు అయితే పాండ్య ఫోటోలను షేర్ చేస్తూ ఇలా రాశాడు ''మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకత తో ఎదురు చూస్తున్నాం... కొత్త దశలో అడుగు మా జీవితం లోనే కొత్త దశలో అడుగుపెడుతున్న అందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం దీవెనలు కావాలి నటాషా తో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది ముందు ముందు మా బంధం మరింత బలపడుతుంది''... అంటూ హార్దిక్ పాండ్యా వారిద్దరి ఫోటోని పోస్ట్ చేశాడు.
అయితే గుజరాత్ కి చెందిన హార్దిక్ పాండ్య 2016 నుంచి భారత్ తరపున ఆడడం ప్రారంభం చేశాడు తాను ఇప్పటివరకు చక్కటి రికార్డును సాధించాడు.
11 టెస్ట్ మ్యాచ్ లు 54 వన్డే మ్యాచ్ లు 40 టి20 మ్యాచ్ ల్లో భారతదేశంలో టీం లో ఆడి చక్కటి పరుగులు తీశాడు అలానే మంచి ఆల్రౌండర్ గా కూడా హార్దిక్ పాండే ప్రాతినిథ్యం వహించాడు.
మరుగున పడిన ఆటలు ఆడండి... ఆడించండి.. ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం.. ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వ...
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
0 Comments